జూనియర్ ఎన్టీఆర్ ని అవమానంగా మాట్లాడిన ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బందరులో NTR అబిమానులు డిమాండ్
Machilipatnam South, Krishna | Aug 18, 2025
ఎన్టీఆర్ అభిమానులకు ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, సోమవారం మద్యాహ్నం రెండు గంటల సమయంలో స్తానిక...