హవేలీ ఘన్పూర్: ఆశా కార్యకర్తలు సోమవారం సామూహిక సెలవు
ఆశ కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు శారద
Havelighanapur, Medak | Aug 23, 2025
ఆశా కార్యకర్తలకు ఫిక్స్ వేతనం 18000 చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన అమలు...