నిర్మల్: స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను పరిశీలించిన డీఈవో
Nirmal, Nirmal | Sep 15, 2025 సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్న ఐదవ తరగతి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను డీఈవో భోజన్న సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పూర్తి పారదర్శకంగా అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.