కోరుట్ల: జగిత్యాల జిల్లాలో గురువారం వర్షపాతం గడిచిన 24 గంటల్లో ఇలా నమోదు అయ్యాయి
జగిత్యాల జిల్లా వర్షపాతం ఇలా గడచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలోని బుద్దేశ్‌పల్లిలో అత్యధికంగా 28 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు వెల్గటూర్‌లో 19.3, సిరికొండ 13.5, ఎండపల్లి 13.3, మల్లియల్ 13, మారేడుపల్లి 12.3, కొల్వాయి 11.3, మద్దుట్ల 9.5, గుల్లకోట 8.5, రాయికల్ 6.8, పూడూర్ 6.5, నేరెళ్ల 4.3, జగిత్యాల 4, అల్లీపూర్లో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చిరు జల్లులు కురిశాయి.