తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మల్లవరం హైవేపై రెండు ద్విచక్ర వాహనాలు డి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది వివరాలకు వెళితే శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం లోని ఓ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు సొంత పనుల నిమిత్తం మల్లవరానికి గ్రామానికి వెళుతున్న క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఢీకొనడంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు రేణిగుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తిరుపతి రొయ్య ఆసుపత్రికి తరలించారు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఘటన గల కారణాలు దర్యాప్తు చేపట్టారు వెంకటేష్ మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలు