తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై వడమల పేట మండలం అంజేరమ్మ కనుమ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు తృటిలో పెను ప్రమాదం చంపినట్లయితే వివరాల్లోకెళ్తే తిరుపతి నుంచి చెన్నై వైపు వెళ్తున్న గ్యాస్ లారీని వెనుక నుంచి కూరగాయల ఐచర్ లారీ ఢీ కొట్టింది లారీ ముందు భాగం డ్రైవర్ కు చేతులు కాళ్లు విరిగాయి మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.