మధిర: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గం పదవీ కాలం పొడిగింపుపై సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం
Madhira, Khammam | Aug 15, 2025
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పాలకవర్గం పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించడాన్ని రైతు సేవ సహకార సంఘం అధ్యక్షుడు...