ఉపాధ్యాయుల క్రికెట్ పోటీల్లో కొలిమిగుండ్ల జట్టుపై రుద్రవరం జట్టు విజయం,బహుమతి అందజేసిన,జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ద
రుద్రవరం మండల ప్రభుత్వ ఉపాధ్యాయ డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నంద్యాలలో గురువారం జరిగిన క్రికెట్ పోటీల్లో కొలిమిగుండ్ల జట్టుపై రుద్రవరం జట్టు విజయం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు, కెప్టెన్ నరసింహ నేతృత్వంలో జరిగిన పోటీల్లో ఆలమూరు జడ్పీహెచ్ ఉపాధ్యాయుడు ప్రజ్ఞ నర్సింహారెడ్డి ఉత్తమ బౌలర్ గా టోర్నీ ఆఫ్ ద ప్లేయర్గా దాసు ఎంపికయ్యారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీడీలు మహేష్ ప్రసాద్ ఓబన్న ప్రవీణ్ పార్కులో పాల్గొన్నారు, ఫైనల్ లో ఉత్తమ ప్రతిభ కనపరిచి విజయం సాధించిన రుద్రవరం జట్టుకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి బహుమతి ప్రచారం చేశారు