తుంగతుర్తి: హామీలు అమలు చేసిన తర్వాతనే తుంగతుర్తి గడ్డపై సీఎం రేవంత్ అడుగుపెట్టాలి: తిరుమలగిరిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
Thungathurthi, Suryapet | Jul 12, 2025
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతే తుంగతుర్తి గడ్డపై సీఎం రేవంత్ అడుగు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే కిశోర్...