పెదకూరపాడు నియోజకవర్గంలో నిబంధనలు పాటించకుండా మాసం విక్రయాలు
గాంధీ జయంతిని పురస్కరించుకొని మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలని అధికారులు సూచన చేసినప్పటికీ క్రోసూరు అచ్చంపేట అమరావతి పిలకలపాడు మండలాలలో మాసం విక్రయాలు యదేచిగా జరిగాయని స్థానిక ప్రజలు తెలిపారు. స్వతంత్ర సమరయోధులను గౌరవించకుండా అధికారుల ఆంక్షలు లెక్కచేయకుండా విక్రయాలు జరుగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.