గుంతకల్లు: గుత్తిలో సైబర్ నేరాలపై LED స్క్రీన్ ద్వారా విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు
Guntakal, Anantapur | Jul 23, 2025
విద్యార్థులు, ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుత్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్ సూచించారు. అనంతపురం...