పులివెందుల: సీఎం చంద్రబాబు సతీమణిని కలిసిన పులివెందుల జడ్పిటిసి లతా రెడ్డి
Pulivendla, YSR | Sep 20, 2025 కడప జిల్లా పులివెందుల జడ్పిటిసిగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో విజయాన్ని సాధించిన మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మా రెడ్డి లతా రెడ్డి విజయవాడలోని సీఎం చంద్రబాబు నివాసంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పులివెందుల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పినట్లు ఆమె చెప్పారు అభివృద్ధి ద్వారా అందరి నమ్మకాన్ని మరింత బలపరచండని సూచించినట్లు పేర్కొన్నారు ఈ గెలుపు మీకే కాకుండా పులివెందుల ప్రజలకు గర్వకారణమైందని భువనేశ్వరి అభినందించినట్లు లతా రెడ్డి చెప్పారు.