కోదాడ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాల వారికి పెన్షన్ పెంచాలి:MRPS జిల్లా ఇన్చార్జి వెంకటేశ్వర్లు
Kodad, Suryapet | Aug 24, 2025
సూర్యాపేట జిల్లాలో ఈనెల 31న కోదాడలో జరిగే చేయూత పింఛనుదారుల నియోజకవర్గ మహాసభకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు...