స్వచ్ఛతహీ సేవ" పై అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిషనర్ నందన్
నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ ఈనెల 17 వ తేదీ బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు జరుగు "స్వచ్ఛతహీ సేవ" కు సంబంధించి చేపట్టనున్న కార్యక్రమాల అమలు పై వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్షించారు. కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో మంగళవారం జరిగిన ఈ సమీక్ష సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రేపు ఉదయం 8 గంటలకు వి.ఆర్.సి కూడలి నుంచి గాంధీ బ