వనపర్తి: రానున్న మూడు రోజులు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
Wanaparthy, Wanaparthy | Aug 13, 2025
బుధవారం సాయంత్రం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి జిల్లా ఎల్లో జోన్ నుండి రెడ్ జోన్ లోకి వస్తున్నందున...