గుంటూరు: అనుమతి లేకుండా రోడ్డుపై బర్త్డే వేడుకలు నిర్వహించిన యువకులపై కేసు నమోదు చేసిన పాత గుంటూరు పోలీసులు
Guntur, Guntur | Aug 1, 2025
జులై 30 వ తేదీ రాత్రి కొందరు యువకులు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బాణాసంచా కాలుస్తూ...