జగిత్యాల: కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది గణపతి చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాల ను కులం నుండి బహిష్కరించిన కుల పెద్దలు
Jagtial, Jagtial | Sep 10, 2025
జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా...