పులివెందుల: పోలీసులను పెట్టుకుని ఎలక్షన్లు జరపాలనే ఆలోచన వైకాపా వారిదే : నల్లపురెడ్డి పల్లెలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి
Pulivendla, YSR | Aug 5, 2025
కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంలో కూటమి నాయకులు దూసుకుపోతున్నారు. మంగళవారం నల్లపురెడ్డి పల్లె గ్రామంలో...