బొబ్బిలి: బొబ్బిలి బార్ లో ప్రతి వాహనాన్ని తప్పక తనిఖీ చేయడం జరుగుతుంది పట్టణ సిఐ నాగేశ్వరరావు
బొబ్బిలి బార్ లో ప్రతి వాహనాన్ని తప్పక తనిఖీ చేయడం జరుగుతుంది పట్టణ సిఐ నాగేశ్వరరావు తెలిపారు. బొబ్బిలి పట్టణ శివారు ప్రాంతమైన గ్రోత్ సెంటర్ సమీపంలో ప్రతి వాహనాన్ని బుధవారం రాత్రి తనిఖీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఏ వాహనదారుడు వద్ద గాని 51000 దాటి ఉన్నట్లయితే తప్పక స్థానానికి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలు పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.