తిరుపతి రూరల్ పరిధిలో ఫోక్సో కేసులో నిందితుడు అరెస్ట్
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోక్సో కేసులో ముద్దాయిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఏఎస్పీ అభిమానులకు ఆచారి మీడియాకు వివరించారు ముద్దాయి దిలీప్ కుమార్ మైనర్ బాలికను తరచు వేధిస్తూ ఇబ్బంది పెట్టే వాడని 22వ తేదీ బాలిక ఇంటి వద్దకు వెళ్లి ఆమెను చేయి పట్టుకొని నిన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసిన వెంటనే అమ్మ అన్న బయటకు వచ్చి స్థానికులంతా గుమి కూడే సరికి అక్కడి నుంచి పారిపోయాడు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని శుక్రవారం పట్టుకున్న