అశ్వాపురం: బిసి లకు 42% రిజర్వేషన్లతో మండల పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు
Aswapuram, Bhadrari Kothagudem | Jul 11, 2025
పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓరుగంటి వీరయ్య భవనంలో టిపిసిసి పిలుపుమేరకు బీసీలకు 40...