రామగుండం: కోర్ట్ ఆవరణలో బతుకమ్మ ఆటపాట., పాల్గొన మున్సిఫ్ మెజిస్ట్రేట్ లు, న్యాయవాదులు
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుకని పట్టణ మున్సిపల్ మెజిస్ట్రేట్ లు సచిన్ రెడ్డి స్వారీ కా అన్నారు ఈమెరపు బతుకమ్మ వేడుకలు సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా న్యాయస్థాన ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు వారు ముఖ్య పాల్గొని మాట్లాడారు పువ్వులనే దేవతలుగా భావించి పూజించే మహత్తర వేడుక బతుకమ్మ అని బతుకమ్మ పండుగపై తెలంగాణ రాష్ట్రంలో మహిళల బతుకమ్మ పండుగ ప్రత్యేకతపై తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.