విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం వద్ద ఆందోళన నిర్వహించిన వైఎస్ఆర్సిపి నాయకుడు పోతిన వెంకట మహేష్
విజయవాడలో అర్ధరాత్రి సమయంలో అంబేద్కర్ స్మృతి వనం వద్ద గతంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ధ్వంసం చేసి పేర్లను తొలగించి అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలంటూ పోతిన వెంకట మహేష్ వైఎస్ఆర్సిపి నాయకులు ఆందోళన నిర్వహించారు