శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా సెంటీమీటర్ సైజులో మట్టి వినాయక ప్రతిమను తయారుచేసిన కాశీబుగ్గ స్వర్ణకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి
Srikakulam, Srikakulam | Aug 26, 2025
సెంటీ మీటర్ సైజులోని మట్టి వినాయక ప్రతిమను తయారు చేసి మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దామని ప్రకృతి...