పాలకొల్లు: కార్తిక మాసం తొలి సోమవారం కావడంతో పంచారామ క్షేత్రం శ్రీక్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
India | Nov 4, 2024
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని క్షీరా రామలింగేశ్వర స్వామి...