కళ్లెదుటే స్నేహితులు మునిగిపోయారు: స్వర్ణముఖి నదిలో ఈతకు వెళ్లిన యువకుడు
తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం స్వర్ణముఖి నదిలో యువకులు మృతి చెందిన ఘటనలో క్షేమంగా బయటపడ్డ విష్ణువర్ధన్ మీడియాతో మాట్లాడారు సరదాగా 6 మంది స్నేహితులు ఈత కోసం వచ్చామని కొద్దిసేపటికి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయినట్లు తెలిపారు తనతో పాటు మరో యువకుడు నదిలోని దర్భను పట్టుకోవడంతో బయటపడ్డాడని కళ్ళే తమ వాళ్ళు మునిగిపోయారని వివరించాడు.