బాలాపూర్: మీర్ పేట లో అక్రమ నిర్మాణం ను కూల్చేందుకు వచ్చిన అధికారులు.. అడ్డుకున్న ఆక్రమణ దారుడు
ఆక్రమించుకున్న స్థలం లో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణాన్ని కూల్చివేందుకు వచ్చిన అధికారుల ను అడ్డుకున్నారు నిర్మాణదారుడు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మాణం చేస్తారంటూ అడిగిన అధికారులకు నిర్లక్ష్యం గా సమాధానం చెప్పాడు ఆక్రమణ దారుడు.