ములుగు: జిల్లా కేంద్రంలో ఆయిల్ ఫామ్ పరిశ్రమ నిర్మాణ భూ నిర్వాసితులకు భూమి కేటాయింపు పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క, ఎంపీ
Mulug, Mulugu | Sep 15, 2025 నేడు సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ములుగు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో ఆయిల్ పామ్ పరిశ్రమ నిర్మాణం కోసం భూములు అప్పగించిన 41 మంది కి ఇంచర్లలోని ఏకో పార్క్ వద్ద ప్రభుత్వ భూమి కేటాయిస్తూ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి పట్టాలను అందచేశారు.