మహబూబాబాద్: కేసముద్రం మండలంలో నడి రోడ్డు పై హత్య.. గొర్ల కాపరి ఉప్పలయ్యను నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు..
Mahabubabad, Mahabubabad | Jul 23, 2025
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు హత్య కలకలం రేపుతోంద.. ఉప్పరపల్లి...