విజయనగరం: జామి మండలంలోని సిరికిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు స్పాట్ డెడ్, మరొకరి పరిస్థితి విషమం
Vizianagaram, Vizianagaram | Sep 7, 2025
విజయనగరం జిల్లా జామి మండలంలోని సిరికిపాలెం వద్ద ఆదివారం రాత్రి సుమారు 7:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....