మేడిపల్లి: కమ్మరిపేట గ్రామంలో కొతుల బెడద,ఇళ్లళ్లలోకి చొరబడి సామాగ్రి ధ్వంసం చేస్తున్న వానరాలు
మేడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో సోమవారం కోతులు ఇళ్లళ్లలోకి చొరబడి సామాగ్రి ద్వంసం చేసినట్టు గ్రామస్తులు తెలుపుతున్నారు.గత వారం రోజులుగా పెద్ద ఎత్తున గుంపుగుంపులుగా వచ్చి జనాలపై దాడికి యత్నిస్తున్నాయి,వర్షకాలంకావటంతో పెంకుటిల్లపై ఎక్కి పీకేస్తున్నట్టు దీంతో వర్షం ఇళ్లల్లోకి వస్తున్నాయని నష్టం వాటిల్లుతున్నాయని చెపుతున్నారు.గడిచిన పదిరోజుల్లో ఇద్దరిని కోతులు గాయాలు చేశాయి.