నెక్కొండ: మేడిపల్లి శివారులో అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి ప్రయాణికుడికి తీవ్ర గాయాలు, కేసు నమోదు
Nekkonda, Warangal Rural | Feb 15, 2025
నెక్కొండ మండలం మేడిపల్లి శివారులో అండమాన్ ఎక్స్ ప్రెస్ రైలు నుండి జారిపడి ప్రయాణికుడికి తీవ్ర గాయాలు; ఆస్పత్రి కి...