నాగర్ కర్నూల్: పాలెం ZP హైస్కూల్‌లో జాతీయ నులి పురుగుల దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహణ
Nagarkurnool, Nagarkurnool | Aug 6, 2025
నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేసుకోవాలని పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్...