అమరులైన పోలీసుల త్యాగం స్పూర్తి ధైర్యసాహసాలు భావితరాలకు తెలపాలి మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | Oct 21, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల అమరవీరుల దినోత్సవంలోమంగళవారం పాల్గొన్న మంత్రి డా.స్వామిఅమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన మంత్రి శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. అమరులైన పోలీసుల త్యాగం, స్ఫూర్తి, ధైర్య సాహసాలు భావితరాలకు తెలియజేయాలి అన్నారు