శివకోటి బాలికల గురుకుల పాఠశాల వద్ద తమ పిల్లల్ని నేరుగా కలుసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ తల్లిదండ్రుల ఆవేదన
Razole, Konaseema | Aug 9, 2025
రాజోలు మండలం శివకోటి బాలికల గురుకుల పాఠశాలలో పిల్లలను నేరుగా కలుసుకోవడానికి అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు....