ఆందోల్: భారత ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసినCM రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: రాయికోడ్ లో బిజెపి నాయకుల నిరసన
జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి భారత ప్రభుత్వం మరియు ఆర్మీ పై అసభ్యకరంగా మాట్లాడడం భారత పౌరుడిగా సిగ్గుచేటు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మండల అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణకి ముఖ్యమంత్రి అనుకుంటరు లేదంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అర్థం అయితలేదు భారత పౌరుని అయినందుకు గాను బాధ్యత రహితంగా మాట్లాడాలని హెచ్చరించారు.