జమ్మికుంట: పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య ఆధ్వర్యంలో TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం
Jammikunta, Karimnagar | Aug 27, 2025
జమ్మికుంట పట్టణంలోని పాత అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం సాయంత్రం టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి...