కామారెడ్డి: పత్తి కొనుగోలు విషయంలో జాప్యం జరగకుండా చూడాలి : పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోలు 2025 - 26 కి సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ మాట్లాడారు...ప్రతి కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు రైతులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.. జన్నింగ్ మిల్లులో ఉన్న వేబ్రిడ్జిలు తూనికలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూడాలన్నారు. మార్కెట్ యార్డు మరియు జన్నింగ్ మిల్లుల వద్ద భద్రత ఏర్పాటు చేయాలన్నారు.. లా అండ్ ఆర్డర్ ప్రకారం చూసుకోవాలన్నారు.