పూతలపట్టు: సాక్షి మీడియాలో జనసేనపై తప్పుడు ప్రచారం మానుకోవాలి బంగారుపాళ్యం మండల జనసైనికులు హెచ్చరిక
బంగారుపాళ్యం మండలంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం జనసైనికులు,వైసిపి వాళ్ళు ట్రోల్ చేస్తున్న ఎంవి గిరి గ్రామానికి చెందిన ప్రత్యక్ష సాక్షి జనసైనికుడు వినోద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలమనేరుకు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం వలన కాన్వాయ్ వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ను చూసేందుకు ఎగబడినపుడు తోపులాటలో చాలా మంది క్రింద పడిపోవడం వలన ఒకామె కాలును ఎవరో కాలితో తొక్కడం వలన ఆమె కండ నలగడం జరిగిందని ఆమెకు ఎవరో కారు కాలుపైన ఎక్కిందని తప్పుగా చెప్పడంతో అందరూ అలా అనుకున్నారని నిజమని అనుకోని మా జనసేన నాయకులని ఇలా జరిగిందని అడగడాన్ని తప్పుగా కల్పించుకున