పూతలపట్టు: కాణిపాకం స్వామివారి సేవలో సినీ నటుడు నారా రోహిత్ దంపతులు స్వాగతం పలికిన ఎమ్మెల్యే మురళీమోహన్
*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం* శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ నటుడు మరియు మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు నారా రామమూర్తి నాయుడు గారి కుమారుడు శనారా రోహిత్ , నూతన వధూవరులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు, ముందుగా ఆలయం వెలుపల నూతన వధూవరులను స్వాగతం పలికి దుశ్యాలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శన ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మణి నాయుడు, సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ విగ్నేష్ పర్యవేక్షకులు కోదండపాణి తదితరులు