భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని టీబీజీకేస్ కార్యాలయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తి మృతి, పరిశీలించి మార్చిరీకి తరలించిన పోలీసులు
గుర్తుతెలియని వ్యక్తి మృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయం ఎదుట గుర్తుతెలియని వ్యక్తి శనివారం సాయంత్రం 4:30 గంటలకు మృతి చెంది కానవచ్చాడు ఈ మేరకు గాను రహదారి వెంట వెళ్తున్న వారు గుర్తించి డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కాగా సదర వ్యక్తి ఎవరు అనే విషయం తెలియ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కావలికి చెందిన వ్యక్తిగా ప్రాథమిక సమాచారం అందింది. ఈ మేరకు గాను పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వండపడగల ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు.