అల్లూరి ఏజెన్సీలో ఒకేరోజు రెండు చోట్ల గర్భిణీలు తీవ్ర అవస్థలతో ఆసుపత్రికి చేరుకున్నారు..
Paderu, Alluri Sitharama Raju | Aug 27, 2025
అల్లూరి ఏజెన్సీలో ఒకేరోజు రెండు చోట్ల గర్భిణి లు ప్రసవ వేదన అనుభవించారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంకిటిముల పంచాయతీలో...