బెల్లంపల్లి: కరెంట్ కోతల సమస్యలను పరిష్కరించాలని కన్నెపల్లి మండలం సబ్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసిన గ్రామస్తులు
Bellampalle, Mancherial | Jul 30, 2025
కన్నెపల్లి మండలంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై గ్రామస్తులు...