పుల్లంపేట: తుఫాను కారణంగా నేలుకొరిగిన విద్యుత్ స్తంభాలు
ముంథా తుఫాను కారణంగా ఇటీవల నాలుగు రోజులుగా కురిసిన ఓ మోస్తారు వర్షాలకు భూమిలోకి నాని పుల్లంపేట మండలం విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లిలో ఐదు విద్యుత్ స్తంభాలు, ఒక ట్రాన్స్ఫర్ నేల వాలాయి. రైతు కులాలను కి వెళ్ళినప్పుడు విద్యుత్ వైర్లు తెగిపోయి ఉండడం గమనించాలి తడిచిన విద్యుత్ స్టార్టర్లు,మోటర్లు తగల వద్దని విద్యుత్ శాఖ అధికారులు సూచించారు.