అసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందిన యువకుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని తుడుందెబ్బ ఆధ్వర్యం ధర్నా
Asifabad, Komaram Bheem Asifabad | Sep 1, 2025
ఆసిఫాబాద్ సర్కార్ దవాఖానాలో ఆదివారం రాత్రి జ్వరంతో ఓ గిరిజన యువకుడు మృత్యువాత పడ్డారు. ASF మండలం గుడిగుడికి చెందిన ఆత్రం...