తాడిపత్రి: యాడికి మండలం రాయలచెరువు గ్రామ సమీపంలో రైలు కిందపడి ఓ మహిళ మృతి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు
యాడికి మండలం రాయలచెరువు గ్రామ సమీపంలో రైలు కిందపడి మద్దిలేటమ్మ (40) అనే మహిళ సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురువారం జరిగింది. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు జీఆర్పీ పోలీసులు అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.