హత్నూర: సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుంది, 30 లక్షల చెక్కుల పంపిణీ : నర్సాపూర్ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి
Hathnoora, Sangareddy | Jul 12, 2025
సీఎం రిలీఫ్ ఫండ్ తో పేద ప్రజలకు అధిక భరోసా లభిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి...