వాహబ్ పేటలో ఆక్రమణలు తొలగించిన కార్పొరేషన్ అధికారులు
వాహబ్ పేటలో ఆక్రమణలు తొలగించిన కార్పొరేషన్ అధికారులు వాహబ్ పేట ప్రాంతంలో డ్రైను కాలువలను ఆక్రమిస్తూ నిర్మించిన మెట్లు, ర్యాంపులు, ఇతర నిర్మాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు గురువారం తొలగించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో వాహబ్ పేట ప్రాంతంలో ఉదయం పర్యటించిన కమిషనర్ డ్రైను, కాలువల ఆక్రమణలను గుర్తించి జరిమానాలు విధించారు. నిర్మాణాలను యంత్రాల సహ