సైబర్ క్రైమ్ నేరస్తుడి అరెస్ట్
తెలంగాణ రియల్ ఎస్టేట్ సంక్షేమ సంఘం అనే వాట్సాప్ గ్రూప్ గ్రూపును నాగర్ కర్నూల్ జిల్లా ఉరుగొండ మండలానికి చెందిన పిల్లెల శ్రీకాంత్ ఓపెన్ చేసి దాని ద్వారా సభ్యత్వం గురించి 25 లక్షలు తీసుకొని మోసం చేసినాడు.
Siddipet, Telangana | Jun 26, 2025