ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లో పొగాకు నారు సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మంతా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు పొగాకు నారు నీట మునిగింది. అకాల వర్షాలు తమకు ఆర్థికంగా తీవ్ర నష్టాలు కలిగించిందని ప్రభుత్వమే పొగాకు నారు సాగు చేస్తున్న రైతులను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు. అధికారులు కూడా నష్టం పై అంచనా వేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని అధికారులు గురువారం వెల్లడించారు.